CPM 27th Conference: చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలి

సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎస్.కె.మాబు 

నెల్లూరు : సిపిఎం 27వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహాసభ సందర్భంగా చీమకుర్తి గ్రానైట్ పరిశ్రమని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎస్.కె.మాబు డిమాండ్ చేశారు.

➡️