Crime: ఈపురుపాలెంలో అమానుషం

యువతిపై సామూహిక అత్యాచారం?… ఆపై హత్య 48 గంటల్లో నిందితులను అరెస్టు చేస్తాం : రాష్ట్ర హోంమంత్రి అనిత ప్రజాశక్తి- బాపట్ల జిల్లా, అమరావతి బ్యూరో : బాపట్ల జిల్లా చీరాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఈపూరుపాలెంలో యువతి హత్యకు గురైంది. ఆమె మృతదేహం వివస్త్రగా ఉండడం, ఒంటిపై గాయాలు ఉండడంతో సామూహిక అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు యువతి మృతదేహాన్ని రాష్ట్ర హోం శాఖ మంత్రి … Continue reading Crime: ఈపురుపాలెంలో అమానుషం