అధికారంలోకి రాగానే ‘ఐప్యాక్‌’పై చర్యలు : దేవినేని

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వలంటీరు వ్యవస్థ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని వైసిపి ప్రభుత్వం ‘ఐప్యాక్‌’కు కట్టబెట్టిందని, తాము అధికారంలోకి రాగానే దీనిపై చర్యలు తీసుకుంటామని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఓటమి భయంతో వైసిపి నాయకులతో మాట్లాడలేకపోతున్నారని ఎద్దేవా చేశారు.

➡️