నేడు ఇఎపి సెట్‌ ఫలితాలు

Jun 11,2024 08:23 #EAP set, #Results, #today

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇఎపి సెట్‌ ఫలితాలు మంగళవారం విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఇంజి నీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ పరీక్షలు ఇటీవల పూర్తయిన సంగతి తెలిసిందే. వీటికి సంబంధించి ఫలితాలు మంగళవారం విడుదల కానున్నాయి.

➡️