అన్నమయ్య జిల్లా పోలింగ్‌ కేంద్రంలో ఈవిఎంలు ధ్వంసం

రైల్వే కోడూరు (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలోని దలవాయి పోలింగ్‌ కేంద్రంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్‌ కేంద్రంలో ఉన్న జనసేన ఏజెంట్‌ రాజారెడ్డిని వైసిపి కార్యకర్తలు పోలింగ్‌ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. దీంతో పాటు ఈవిఎంలు ధ్వంసం చేయడంతో పోలింగ్‌ నిలిచిపోయింది.

➡️