కాకినాడ: తూర్పుగోదావరి జిల్లాలో జిబిఎస్ కలకలం రేపింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రెండు జిబిఎస్ కేసులు నమోదైనట్లు సమాచారం. వైద్య పరీక్షల కోసం కాకినాడ జిజిహెచ్ కు తరలించారు. రాజమండ్రి ప్రభుత్వం ఆసుపత్రిలో ఐసోలేషన్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇంజక్షన్లు, మందులు సిద్ధం చేశామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు.
