పిఏజి చేతికి జిపిఎఫ్‌ డేటా

May 14,2024 08:34 #GPF data, #PAG hand

వివరాల కోసం రాష్ట్రానికి ఆదేశాలు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి :రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జిపిఎఫ్‌ వివరాలను సేకరించే పనిలో ప్రధాన అకౌంట్ టెంట్ జనరల్‌ కార్యాలయం నిమగమైరది. ఈ వివరాలను సాధ్యమైనంత త్వరగా తమకు పంపాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు కూడా అవసరమైన సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ వివరాలు ఎందుకు సేకరిస్తున్నారన్నది మాత్రం అధికారులు చెప్పడం లేదు. ప్రధానంగా జిపిఎఫ్‌ సౌకర్యం పొరదే ఉద్యోగల మాస్టర్‌ డేటాను పిఎజి అధికారులు కోరుతుండడం, అలాగే ఖాతాలకు సంబంధిరచి జిపిఎఫ్‌ సస్పెన్స్‌ డేటా గణారకాలు అరదిరచాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం ఉద్యోగులకు జిపిఎఫ్‌ బకాయిలు కూడా చెల్లించడం లేదన్న ఆరోపణలు వస్తుండడం, అనేక సందర్భాల్లో ఉద్యోగులు బాహాటంగానే నిరసనలకు దిగడం తెలిసిందే. దీంతో అసలు ఎంతమంది ఉద్యోగులకు జిపిఎఫ్‌ బకాయిలు ఉన్నాయి, ఉద్యోగులు అడ్వాన్సులుగా ఎరత మొత్తం వినియోగించుకున్నారన్నది కూడా స్పష్టమైన గనంకాలు వెలుగులోకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రధాన అకౌంట్ టెంట్  జనరల్‌ కార్యాలయం నురచి రాష్ట్రానికి లేఖ రావడం గమనార్హం. ఈ లేఖ ప్రకారం జిపి
జిపిఎఫ్‌ ఉద్యోగులకు చెరదిన దాదాపు 85 వేల ఖాతాల వివరాలను పిఎజికి పంపాల్సిఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

➡️