రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు : వైఎస్‌.జగన్‌

Mar 14,2025 11:34

తాడేపల్లి (గుంటూరు) : హోలీ పండుగను పురస్కరించుకొని … రాష్ట్ర ప్రజలకు వైఎస్‌.జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం వైఎస్‌.జగన్‌ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ హోలీ ప్రజలందరి జీవితాల్లో సరికొత్త సంతోషాలు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు చెప్పారు.

➡️