నెల్లూరు: సిపిఎం 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా సోమవారం భారీ ర్యాలీ ప్రారంభమైంది.
ఉత్సాహంగా ర్యాలీ….
మనువాదమా…? లౌకిక రాజ్యంగమా …? అంటూ మూతికి కుండ, వెనుక తాటాకు కట్టుకొని ప్రదర్శనలో…
రైతులకు గిట్టుబాటు ధర కోరుతూ….
ప్రజలకు అగ్రనేతల అభివాదం….
చిన్నారితో కలిసి…
ప్రజా పోరాటాలు వర్ధిల్లాలి అంటూ ర్యాలీకి సంఘీభావం తెలుపుతున్న న్యాయవాదులు – న్యాయ విద్యార్ధులు…
సుందరయ్య ఆశయ సాధనకు కృషి చేస్తాం అంటూ నినదిస్తూ….
జనం జనం ప్రభంజనం….
దక్షిణ భారత కమ్యూనిస్టు నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్యకు నివాళులు
నెల్లూరు ఎరుపు మయం…
కదిలింది ఎర్ర సైన్యం ….
ఎర్ర జెండా రెపరెపలు….
27వ రాష్ట్ర మహాసభలకు సూచకంగా 27 మహిళలు ఎర్రచీరలు, అరుణపతాకాలతో
చిన్నారితో ర్యాలీలో నడుస్తూ…
ఎర్ర జెండా మార్చ్…
నెల్లూరులో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) 27వ రాష్ట్ర మహాసభ సందర్భంగా రెడ్ వాలంటీర్ల కవాత్..
చిన్నారి చేతిలో మురిసిన ఎర్రజెండా… చిన్నారితో కలిసి ఎర్రజెండాను ఎగురవేసిన నూతన విప్లవ సారధి