హైదరాబాద్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు, 5 నుంచి 8 వరకు సర్టిఫికెట్ల పరిశీలన, 9 నుంచి 14 వరకు ఆప్షన్ల ఎంపికకు అవకాశం ఉంటుంది. 15న ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. 17న సీట్లు కేటాయిస్తారు. విద్యార్థులు ఈ నెల 21లోపు కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది.
