రాష్ర్ట స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు(లైవ్)

jvv state level chekumuki programm in palnadu

ప్రజాశక్తి-పల్నాడు : రాష్ర్ట స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు (2023-24) పల్నాడు జిల్లా యడ్లపాడులోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రారంభమైయ్యాయి. ఈరోజు, రేపు జరిగే ఈ కార్యక్రమాలలో జిల్లా స్థాయి చెకుముకి పరీక్షల్లో ఎంపిక చేయబడిన విద్యార్ధులు పాల్గొన్నారు. వారితో పాటు తల్లిదండ్రులు, టీచర్లు కూడా పెద్దఎత్తున సభాకు విచ్చేశారు. ముఖ్య అతిధిగా పిడిఎఫ్ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు పాల్గొని ప్రసంగించారు. ఆత్మీయ అతిధిగా మాజీ ఎమ్మెల్సీ వి బాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ”మన దేశంలో శాస్త్ర సాంకేతికాభివృద్ధి” అంశంపై ప్రొఫెసర్ ఎ రామచంద్రయ్య కీలకోపన్యాసం చేశారు.

 

➡️