హైదరాబాద్ : ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో మృతదేహన్ని రెస్క్యూ బృందాలు గుర్తించాయి. టీబీఎం మెషీన్ ముందు భాగంలో ఒక మృతదేహం ఆనవాళ్లు.. కుడి చేయి, ఎడమ కాలు భాగాలను రెస్క్యూ బృందాలు గుర్తించాయి. చేతికి కడియంను బట్టి ఇంజనీర్ గురుప్రీత్ సింగ్ డెడ్ బాడీగా అధికారులు నిర్థారించారు. సాయంత్రంలోపు మృతదేహాన్ని బయటకు తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
