లారీ బోల్తా.. తప్పిన పెను ప్రమాదం

Mar 9,2025 10:57 #Acident, #lorry, #Tirupati

ప్రజాశక్తి – పుత్తూరు టౌన్‌ : తిరుపతి జాతీయ రహదారిపై పుత్తూరు మండలం శిరుగురాజ పాల్యం వద్ద డివైడర్‌ను ఢకొీని లారీ బోల్తా పడింది. ఈ ఘటనపై లారీ డ్రైవర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌ నుండి చెన్నైకి వెళుతున్న పార్సల్‌ సర్వీస్‌ టార్బో లారీనిచెన్నై మీదుగా వెళ్లే ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఓవర్‌ టెక్‌ చేసే సమయంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీన్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై సమాచారం అందకున్న హైవే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసే దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

➡️