Live: విద్యుత్ ఛార్జీల భారాలపై సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశం

ప్రజాశక్తి-విజయవాడ : విద్యుత్ ఛార్జీల భారాలపై భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) ఆధ్వర్యంలో విజయవాడలోని బాలోత్సవ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదాని ముడుపుల కేసుపై ప్రజాశక్తి ప్రచురించిన ”అవినీతి కిలాడీలు-రక్షణలో పాలకులు” అనే ప్రత్యేక సంచికను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విడుదల చేశారు.

 

➡️