రాష్ట్రంలో భారీగా నమోదైన పోలింగ్‌

May 15,2024 01:01 #ap election
  • అత్యధికంగా ఒంగోలులో 87, అత్యల్పంగా విశాఖలో 71 శాతం

ప్రజాశక్తి – యంత్రాంగం : సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం 25 పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కొన్నిచోట్ల అర్ధరాత్రి రెండు గంటల వరకూ ఓటర్లు తమ ఓటును వినియోగించుకున్నారు. అత్యధికంగా ఒంగోలులో 87శాతం నమో దుకాగా అత్యల్పంగా విశాఖపట్నంలో 71 శాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్‌ వారీగా ఓటర్ల సంఖ్య, పోలైన ఓట్లు, శాతం క్రింది విధంగా ఉన్నాయి.

➡️