రామోజీరావుకు నా గౌరవప్రదమైన నివాళులు : మాజీ ఎంపి పి.మధు

విజయవాడ : ఈనాడు సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త చెరుకూరి రామోజీరావు మృతికి సిపిఎం రాష్ట్ర పూర్వ కార్యదర్శి, మాజీ ఎంపి పి.మధు తీవ్ర సంతాపం ప్రకటించారు. ‘ మన సాంస్కృతిక వారసత్వానికి శ్రీ రామోజీ రావు చేసిన కృషికి నా గౌరవప్రదమైన నివాళులర్పిస్తున్నాను ‘ అని మధు పేర్కొన్నారు.

➡️