నిండు కుండలా నాగార్జునసాగర్‌

Aug 16,2024 12:45 #full pot, #Nagarjunasagar

నాగార్జునసాగర్‌: నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 590 అడుగుల నీటి మట్టంతో నిండు కుండను తలపిస్తోంది. అధికారులు 4 క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్‌ పూర్తి నిల్వ సామర్థ్యం 312.5టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నిల్వ ఉంది.

➡️