వైకల్యాన్ని అధిగమించి…

Nov 28,2024 23:38 #Sports, #vijaywada

ప్రజాశక్తి-అమరావతి : అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో వికలాంగ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు. ఎన్‌టిఆర్‌ జిల్లా వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యాన స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గురువారం నిర్వహించిన క్రీడా పోటీల్లో పలువురు విద్యార్థినులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

➡️