సీఎం సహాయనిధికి పవన్‌ రూ.కోటి చెక్కు అందజేత

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విజయవాడ కలెక్టరేట్‌లో కలిశారు. సీఎం సహాయనిధికి రూ.కోటి చెక్కును అందజేశారు. వరద బాధితులకు అందజేయాలని విజ్ఞప్తి చేశారు.

➡️