యంత్రాంగం : కేంద్ర బడ్జెట్ కి వ్యతిరేకంగా నెల్లూరులోని అన్నమయ్య సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా సిఐటియు నాయకులు హేమలత పాల్గొన్నారు.
నెల్లూరులో… కార్మికుల వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించాలని నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు.