కొనసాగుతోన్న రామోజీరావు అంతిమయాత్ర

Jun 9,2024 10:24 #final journey, #ongoing, #Ramoji Rao

తెలంగాణ : రామోజీ గ్రూప్‌ సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు అంత్యక్రియలు ప్రారంభమయ్యాయి. రామోజీ ఫిల్మ్‌సిటీలోని నివాసం నుంచి స్మృతివనం వరకు ఈ అంతిమయాత్ర కొనసాగనుంది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.

➡️