కాసేపట్లో రామోజీరావు అంతిమయాత్ర

Jun 9,2024 08:29 #antimayatra, #Ramoji Rao, #Telangana

తెలంగాణ : ఈనాడు గ్రూప్‌ సంస్థల అధిపతి, ప్రముఖ వ్యాపారవేత్త, పద్మ విభూషణ్‌ చెరుకూరి రామోజీరావు (87) శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన అంతిమయాత్ర కాసేపట్లో రామోజీ ఫిలిం సిటీలోని నివాసం నుండి ప్రారంభంకానుంది. తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలను నిర్వహించనుంది.

➡️