సెకి ఒప్పందాలను రద్దు చేయాలి

నెల్లూరు : విద్యుత్ సర్దుబాటు చార్జీలను ఉపసంహరించుకోవాలని, సెకి ఒప్పందాలను రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర మహాసభ సందర్భంగా రాష్ట్ర జాతకు నాయకత్వం వహించిన నాగరాజు డిమాండ్ చేశారు.

➡️