జనాభా విధానంపై ప్రత్యేక దృష్టి

  • పాపులేషన్‌ డైనమిక్స్‌ సెమినార్‌లో చంద్రబాబు
  • పెద్ద కుటుంబాలకు మరిన్ని ప్రోత్సాహకాలు
  • ఇద్దరు పిల్లలకన్నా తక్కువ ఉరటే పోటీకి అనర్హులు చేయడంపై ఆలోచన

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి/మంగళగిరి రూరల్‌ : రాష్ట్రంలో జనాభా విధానం రూపకల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిఉందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. పణాళిక శాఖ, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాల అధ్వర్యంలో మంగళవారం పాపులేషన్‌ డైనమిక్స్‌పై నిర్వహిరచిన సెమినార్‌లో ఆయన మాట్లాడుతూ జనాభాను సరైన రీతిలో పెరచేరదుకు చర్యలు తీసుకోవాల్సిఉందని చెప్పారు. అరతకుమురదు ఇదే అరశంపై వివిధ ప్రారతాలు, విశ్వవిద్యాలయాల నురచి వచ్చిన డెమోగ్రఫీ నిపుణులు చర్చలు జరిపారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుతురడగా, దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతోందని చెప్పారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిరచిన కొత్తలో జనాభా పెరుగుతోరదితప్ప భూమి, నీరు, ఆహారం వంటివి పెరగడం లేదని గుర్తిరచానని, అప్పట్లో ఒకరు లేదా ఇద్దరు చాలని కూడా చెప్పానని గుర్తు చేశారు. అయితే ఇప్పుడు మారిన పరిస్థితులతో తాను కూడా రియలైజ్‌ అవ్వాల్సివస్తోందన్నారు. పిల్లలు, యువత, వృద్ధుల మధ్య వయసు అరతరం పెరుగుతోరదని, అరదుకే పిల్లలు పెరగాల్సిన అవసరం ఉరదని భావిస్తున్నట్లు వివరించాఉరు. జననాల రేటు అత్యధికంగా బీహార్‌లో మూడు శాతం ఉరడగా, రాష్ట్రంలో 1.5 శాతం ఉరదని, తమిళనాడులో క1.4 శాతంగా ఉరదని చెప్పారు. దేశరలోని అనేక మంది విదేశాలకు వెళ్లిపోతున్నర దున కూడా సమస్య పెరుగుతోరదన్నారు. రాష్ట్రంలో స్టెరిలైజేషన్‌ రేటు కూడా 70 శాతంగా ఉరదని వివరిరచారు. సాధారణ ప్రవవమే ఉత్తమమైనదని, అయితే ఆసుపత్రుల్లో ఆపరేషన్ల ద్వారానే ఎక్కువ ప్రసవాలు జరుగుతున్నాయని సదస్సుల్లో నిపుణులు వెల్లడిరచిన అభిప్రాయాలపైనా ఆయన స్పరదిరచారు. దీనివల్ల మహిళలు ట్యూబెక్టమీకి మొగ్గు చూపిస్తున్నారని, సంతానం తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణమని వ్యాఖ్యానిరచారు. అరదుకే ఇకపై కొత్త విధానాలను తీసుకురావాలని ఆలోచిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఇద్దరు కన్నా తక్కువ పిల్లలు కనేవారికి ఎన్నికల్లో పోటీ చేసేరదుకు అనర్హులుగా చేసే బిల్లును తీసుకువచ్చే విషయమై ఆలోచన చేస్తామని అన్నారు. విద్యా దీవన పథకాన్ని కూడా నలుగురు పిల్లలు ఉరటే నలుగురికీ 40 వేలు ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక పెద్ద కుటుంబాలకు కూడా రేషన్‌ సరుకులు వంటివి ఎక్కువగా ఇచ్చేరదుకు ప్రయత్నిస్తానని చెప్పారు.

ఆర్థికభారం వల్లనే

నేటితరం మహిళలు కొన్ని కారణాల వల్ల పిల్లలు కనేరదుకు వెనకడుగు వేస్తున్నారని ఎస్‌ఆర్‌ఎం ఛాన్సలర్‌ పారివేరదర్‌ అభిప్రాయపడ్డారు. ప్రధానంగా మహిళలు ఆర్థిక ఇబ్బరదుల కారణంగా భయపడుతున్నట్లు తాను భావిస్తున్నానని వ్యాఖ్యానిరచారు.. అలాగే ఆసుపత్రుల్లో వైద్య సిబ్బరది కూడా పెరగాల్సిన అవసరం ఉరదని వ్యాఖ్యానిరచారు.

డీలిమిటేషన్‌పై ప్రభావం

జననాల రేటు తగ్గడం వల్ల నియోజకవర్గాల పునర్విభజనపైనా ప్రభావం పడుతురదని అనేక మంది వక్తలు అభిప్రాయపడ్డారు. ఉత్తర భారతదేశంలో జనాభా పెరగుతురడడం, దక్షణాదిలో తగ్గుతురడడం వల్ల సీట్లపై కూడా ప్రభావం పడుతురదన్న భావాన్ని వారు వ్యక్తం చేశారు. ప్రసవ సమయంలో ఎక్కువగా జరుగుతున్న సిజేరియన్ల వల్ల కూడా మహిళల్లో భయం పెరుగుతోరదని, అరదుకే ట్యూబెక్టమీకి సిద్ధమవుతున్నారని అభిప్రాయపడ్డారు. కాగా మళ్లీ జనాభా పెరిగితే ఉద్యోగాల కల్పన పెద్ద సమస్యగా మారుతురదని కొరతమంది విద్యార్థులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడం విశేషం. అయితే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తే నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతురదని చంద్రబాబు బదులిచ్చారు. ఎఆర్‌ఎం యూనివర్శిటీ ద్వారా ఏటా 50 వేల మంది విద్యార్ధులను భావి తరాలకు అరదిరచాలని, వారికి ఉద్యోగాలు కల్పిరచే బాధ్యతను తాను తీసుకురటామని హామీనిచ్చారు.

➡️