మంత్రి లోకేష్‌తో స్టోన్‌ క్రాఫ్ట్‌ ప్రతినిధుల భేటీ

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సుకు హాజరయ్యేందుకు జ్యూరిచ్‌ వెళ్లిన మంత్రి లోకేష్‌ తో స్టోన్‌ క్రాఫ్ట్‌ గ్రూపు స్ట్రాటజిక్‌ గ్లోబల్‌ అడ్వయిజర్‌ ఫణి శ్రీపాద, సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రొఫెషనల్‌ గోల్ఫర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అమెరికా ప్రామాణిక గోల్ఫ్‌ సిటీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ శాఖల మంత్రి నారా లోకేశ్‌… స్టోన్‌ క్రాఫ్ట్‌ గ్రూప్‌ ప్రతినిధులను కోరారు.

➡️