ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమలో భాగంగా ఈనెల 15న తణుకులో జరిగే కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఈ మేరకు పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌కుమార్ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది.