తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల..

Jun 11,2024 16:26 #Exams, #Results, #TG EdCET

హైదరాబాద్‌ : తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం 3:30 గంటలకు రిజల్ట్స్‌ను ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ఎంజీ వర్సిటీ ఇంఛార్జి విసి నవీన్‌ మిట్టల్‌ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 96.90 శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారని చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం టీజీ ఎడ్‌సెట్‌ పరీక్షను మే 23న నిర్వహించిన విషయం తెలిసిందే.

➡️