తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌ : తెలంగాణ టెట్‌ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి యోగిత
ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20 వరకు టెట్‌ పరీక్షలు జరిగాయి. ఈ ఎగ్జామ్స్‌ కు 1,35,802 మంది హాజరయ్యారు. వీరిలో 42,384 (31.21 శాతం) మంది అర్హత సాధించినట్లు అధికారులు వెల్లడించారు.

➡️