ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) తుది ‘కీ’ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 21 వరకు పాఠశాల విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే. తొలి ‘కీ’పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి తుది కీ విడుదల చేశారు. షరవ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో కీ అందుబాటులో ఉందని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరు వి విజయరామరాజు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.