తెలంగాణ : నేటి నుండి తెలంగాణ రైతుల అకౌంట్లకు ‘ రైతు భరోసా ‘ సాయం జమ అవుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఎకరం వరకు సాగు చేస్తున్న భూములకు సంబంధించి మొత్తం రూ. 17.03 లక్షలు రైతుల అకౌంట్లకు సాయం కింద జమ కానుందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సాయాన్ని పంపిణీ చేస్తున్నామన్నారు.
