వైకుంఠద్వార దర్శనం.. తొలి మూడు రోజులకు టోకెన్ల జారీ పూర్తి

Jan 9,2025 18:07 #Tirumala, #ttd

ప్రజాశక్తి-తిరుపతి: వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి తొలి మూడు రోజులకు 1.20లక్షల టోకెన్లను టిటిడి జారీ చేసింది. వైకుంఠద్వార దర్శనం కోసం రోజుకు 40వేల టోకెన్ల చొప్పున జారీ చేశారు. వీటిని కలిగిన భక్తులను మాత్రమే 10, 11, 12 తేదీల్లో అనుమతించనున్నారు. 13 నుంచి 18వ తేదీ వరకు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్‌ వద్ద వైకుంఠ ద్వార దర్శన టికెట్లను ఏరోజుకారోజు ఇవ్వనున్నారు.

➡️