థాయ్‌లాండ్‌ నుంచి విశాఖకు అత్యంత ప్రమాదకరమైన బల్లులు

ప్రజాశక్తి-విశాఖ : థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తరలిస్తున్న బల్లులను విశాఖ విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిల్లో మూడు నీలిరంగు నాలుక కలిగిన బల్లులు, వెస్ట్రన్‌ బల్లులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న బల్లులను డీఆర్‌ఐ అధికారులు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

➡️