ఎడతెరిపి లేని వర్షం ధాటికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ

హైదరాబాద్‌: మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. భారీ వర్షం కారణంగా నగరంలోని ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ కూలింది. దీంతో అక్కడ పార్కింగ్‌ చేసిన వాహనాలు ధ్వంసమయ్యాయి. అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

➡️