హైదరాబాద్ : హైదరాబాద్‌లో వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్‌బాగ్, నాంపల్లి, లిబర్టి, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్టీకాపూల్, ట్యాంక్‌బండ్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురింది. చిన్నపాటి వర్షంతో రహదారులు జలమయ్యాయి.
