ప్రజాశక్తి-విజయవాడ : కంకిపాడు దగ్గర మచిలీపట్నం హైవేపై ఘోర రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. లారీ ఢీ కొని ముగ్గురు మృతి చెందారు. మరోకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై పూఇరత వివరాలు తెలియాల్సి ఉంది.