పల్నాడులో ముగ్గురు ఎమ్మెల్యేలు హౌస్‌ అరెస్ట్‌

May 15,2024 14:00 #MLA, #palnadu, #Three, #under house arrest

పల్నాడు : పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకఅష్ణారెడ్డి, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పల్నాడులో లా అండ్‌ ఆర్డర్‌ అదుపులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగా ఎమ్మెల్యేలను హౌస్‌ అరెస్టులు చేశామని ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 144 సెక్షన్‌ కొనసాగుతుంది.

➡️