అమరావతి : ఏపీలో భారీగా డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. 57 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటు ఏపీ సచివాయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్‌ను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసింది. అదనపు కార్యదర్శులు, సహాయ, డిప్యూటీ కార్యదర్శులను వివిధ శాఖలకు బదిలీ చేసింది.
