తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీ..

Dec 30,2024 19:47 #IPS officer, #Telangana, #transfers

హైదరాబాద్‌: తెలంగాణలో 2021, 2022 బ్యాచ్‌లకు చెందిన పలువురు ఐపీఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన మిగతా అధికారులు వీరే..
ఉట్నూరు ఏఎస్పీగా కాజల్‌
ఆసిఫాబాద్‌ ఏఎస్పీగా ఎస్‌. చిత్తరంజన్‌
కామారెడ్డి ఏఎస్పీగా బి.చైతన్యరెడ్డి
జనగామ ఏఎస్పీగా పి.చేతన్‌ నితిన్‌
భద్రాచలం ఏఎస్పీగా విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌
కరీంనగర్‌ రూరల్‌ ఏఎస్పీగా ఎన్‌.శుభం ప్రకాష్‌
నిర్మల్‌ ఏఎస్పీగా రాజేష్‌ మీనా
దేవరకొండ ఏఎస్పీగా పి.మౌనిక
భువనగిరి ఏఎస్పీగా కంకణాల రాహుల్‌ రెడ్డి

➡️