తిరుపతి అదనపు ఎస్‌పి బదిలీ

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : తిరుపతి అదనపు ఎస్‌పి శివరామిరెడ్డిని ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు డిజిపి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. వెంటనే డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని అందులో పేర్కొన్నారు.

➡️