- 15 మందితో నూతన కార్యదర్శివర్గం
ప్రజాశక్తి – కామ్రేడ్ సీతారాం ఏచూరి నగర్ (నెల్లూరు) : సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు ఏకగ్రీవంగా తిరిగి ఎన్నికయ్యారు. ఇక్కడ జరుగుతున్న పార్టీ 27వ రాష్ట్ర మహాసభ చివరి రోజు సోమవారంనాడు 50 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకుంది. నూతన రాష్ట్ర కమిటీ సమావేశమై వి.శ్రీనివాసరావును కార్యదర్శిగాను, 15 మందితో రాష్ట్ర కార్యదర్శివర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. వి.శ్రీనివాసరావు కార్యదర్శిగా ఎన్నిక కావడం వరుసగా ఇది రెండోసారి. కార్యదర్శివర్గంలోకి ఈసారి కొత్తగా ఇద్దరు ఎన్నికయ్యారు. ఏప్రిల్ 2 నుంచి 6 వరకూ తమిళనాడులోని మదురైలో జరగనున్న పార్టీ 24వ అఖిల భారత మహాసభకు రాష్ట్రం నుంచి 22 మంది ప్రతినిధులను, ఐదుగురు ప్రత్యామ్నాయ ప్రతినిధులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
రాష్ట్రకమిటీ
1. వి.కృష్ణయ్య
2. దడాల సుబ్బారావు
3. జె.జయరాం
4. కె.ధనలక్ష్మి
5. ఆండ్ర మాలాద్రి
6. యం.సూర్యారావు
7. వై.అచ్యుతరావు
8. లక్ష్మణరావు
9. కె.హరికిషోర్
10. ప్రసాద్
11. కె.ఉమామహేశ్వరరావు
12. కె.శ్రీదేవి
13. యం.జగ్గునాయుడు (విశాఖపట్నం)
14. పి.అప్పలనర్స (అల్లూరి జిల్లా)
15. ఎ.రవి (ఏలూరు)
16. వై.నర్సింహారావు (కృష్ణా)
17. డివి కృష్ణ (ఎన్‌టిఆర్)
18. డి.కాశీనాథ్ (ఎన్‌టిఆర్)
19. జి.విజరు కుమార్ (పల్నాడు)
20. డి.గౌస్ దేశారు (కర్నూలు)
21. పి.నిర్మల (కర్నూలు)
22. టి.రమేష్ కుమార్ (నంద్యాల)
23. యం.భాస్కరయ్య (రాష్ట్ర కేంద్రం)
24. ఎ.అశోక్ (రాష్ట్ర కేంద్రం)
25. బి.కిరణ్ (ఎఎస్‌ఆర్ రంపచోడవరం)
26. వి.సావిత్రి (అనంతపురం)
27. కె.గంగునాయుడు (పార్వతీపురం మన్యం)
28. బి.పద్మ (విశాఖపట్నం)
29. జి.కోటేశ్వరరావు (అనకాపల్లి)
30. జెఎన్‌వి.గోపాలన్ (పశ్చిమ గోదావరి)
31. మొడియం నాగమణి (ఏలూరు)
32. వై.నేతాజీ (గుంటూరు)
33. ఎస్‌కె మాబు (ప్రకాశం)
34. ఒ.నల్లప్ప (అనంతపురం)
35. కో ఆప్షన్ (నెల్లూరు)
ఆహ్వానితులు
జి.చంద్రశేఖర్
వి.నాగరాజు
జివి కొండారెడ్డి
ఎం.హరిబాబు
జి.రామన్న
ఎస్.అర్జున్
యువి రామరాజు
ప్రత్యేక ఆహ్వానితులు
పి.మధు
సిహెచ్ నర్సింగరావు
బిఆర్.తులసీరావు
వి.బాలసుబ్రహ్మణ్యం
పిన్నమనేని మురళీకృష్ణ
కంట్రోల్ కమిషన్
మంతెన సీతారాం (ఛైర్మన్)
వి.లక్ష్మి (విజయనగరం)
ఎస్ వెంకటేష్ (రాష్ట్ర కేంద్రం)
బి.గంగారావు (విశాఖపట్నం)
లోతా రామారావు (ఎఎస్‌ఆర్ రంపచోడవరం)