విజయవాడ : విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో ‘సమైక్యత శంఖారావం’ మతసామరస్యంపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి కళాకారులు మతసామరస్య పాటలను ఆలపించారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు
మాట్లాడుతున్న యుపి మాజీ మంత్రివర్యులు మోయిద్ అహ్మద్
మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు
మాట్లాడుతున్న ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి డా. తులసిరెడ్డి
పాటలు పాడుతున్న కళాకారులు