ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యం – వీడియో వైరల్‌ ..!

తెనాలి : సార్వత్రిక ఎన్నికలు కొనసాగుతోన్న వేళ … తెనాలిలో అవాంఛనీయ ఘటన జరిగింది. ఉదయం నుండి క్యూలో నిలబడి వరుసగా ఓటు వేస్తున్న ఓటర్లను దాటుకుంటూ … తెనాలిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే, వైసిపి అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌ పోలింగ్‌ కేంద్రంలోకి నేరుగా వెళ్లారు. లైన్‌లో రాకుండా ఇలా నేరుగా వచ్చారేంటి అని సామాన్య ఓటరు ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే మండిపడ్డారు ఓటరు చెంపపై ఛెళ్లున కొట్టారు. అంతే స్పీడుతో ఆ ఓటరు ఎమ్మెల్యే చెంపపై కొట్టారు. … Continue reading ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే దౌర్జన్యం – వీడియో వైరల్‌ ..!