Video – అనకాపల్లిలో ప్రజా చైతన్య యాత్ర – తాడి గ్రామస్తులతో వి. శ్రీనివాసరావు

అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడి గ్రామంలో ఉన్న ఫార్మా కంపెనీల కాలుష్య కోరల నుంచి గ్రామాన్ని కాపాడాలని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామాన్ని తరలించాలని కోరుతూ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా అక్కడి గ్రామస్తులతో సిిపిఎం రాష్ర్ట కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు.

➡️