అమరావతి : కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు వైసిపి నేతలతో వైఎస్ జగన్ బుధవారం సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలను చర్చించడంతోపాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం పార్టీ నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.