మదురై: జమ్మూకాశ్మీర్‌కు పూర్తిస్థాయి రాష్ట్రహోదా కల్పించడం, ప్రజాస్వామ్యాన్ని బలపర్చడంవంటి చర్యలు తక్షణం తీసు కోవాలి. ఈ తీర్మానాన్ని కేంద్ర కమిటీ సభ్యులు యూసఫ్ తరిగామి ప్రవేశపెట్టగా, మరో కేంద్ర కమిటీ సభ్యులు ఉదరు నర్కార్ బలపర్చారు.