మదురై: మత విభజనను ఆపాలని, మణిపూర్‌లో శాంతిని పునరుద్ధరించాలని అనే తీర్మానంపై సిపిఐ(ఎం) మణిపూర్ రాష్ట్ర కార్యదర్శి క్షేత్రిమాయుం శాంత మాట్లాడారు.