Sep 25,2021 12:08

రావికమతం (విశాఖ) : రావికమతం మండలం ఎస్సి, ఎస్టి అసెంబ్లీ భూములను కబ్జా చేసినవారిపై అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ... విదసం ఐక్యవేదిక ఆధ్వర్యంలో నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం వద్ద శనివారం నిరసన చేపట్టారు. గుడ్డిప ఎస్సి, ఎస్టిల అసైన్డ్‌ భూములను కబ్జా చేసినవారిపై అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు.