Oct 03,2022 19:22

 దీక్షలు నిర్వహిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరును వైఎస్‌ఆర్‌ యూనివర్సిటీగా పేరు మార్చడం తగదని టిడిపి మైనార్టీ సెల్‌ నాయకులు ఫరూక్‌, టిడిపి నాయకులు కొండయ్య చౌదరి, రంగస్వామి గౌడ్‌, కలీముల్లా పేర్కొన్నారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బీవీ.జయ నాగేశ్వరరెడ్డి నాయకత్వంలో నిర్వహిస్తున్న దీక్షలు ఆరో రోజుకు చేరాయి.