ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !

భారత అధికారులకు ఇరాన్‌ హామీ ఇరాన్‌ : ఇరాన్‌ స్వాధీనం చేసుకొన్న నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతి లభించింది. ఇజ్రాయెల్‌ తో ఉద్రిక్తతల వేళ భారత్‌కు వచ్చే ఓ నౌక ను ఇరాన్‌ స్వాధీనం చేసుకోవడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. నౌకలోని భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతినిచ్చినట్లు ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. గత శనివారం హర్మూజ్‌ జలసంధి … Continue reading ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !