ఇజ్రాయిల్‌ నౌకను సీజ్‌ చేసిన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌

దుబాయి :    ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ శనివారం ఇజ్రాయిల్‌కి చెందిన నౌకను సీజ్‌ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎంసిఎస్‌ ఎరైస్‌ పేరు కలిగిన ఓ కంటెయినర్‌ నౌకను సెపా (గార్డ్స్‌) ఇరాన్‌ నేవీ స్పెషల్‌ ఫోర్సెస్‌ హెలిబోర్న్‌ ఆపరేషన్‌లో స్వాధీనం చేసుకున్నాయని ఐఆర్‌ఎన్‌ఎ స్టేట్‌ న్యూస్‌ ఏజన్సీ తెలిపింది. ఈ ఆపరేషన్‌ హర్మౌజ్‌ జలసంధి సమీపంలో జరిగిందని, ఇరాన్‌ ప్రాదేశిక జలాలవైపుకు మళ్లించినట్లు ప్రకటించింది. హర్మౌజ్‌ జలసంధిలో కమాండోస్‌ హెలికాఫ్టర్‌ ద్వారా నౌకను వెంబడిస్తున్న … Continue reading ఇజ్రాయిల్‌ నౌకను సీజ్‌ చేసిన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌